Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్మార్క్స్ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్మార్క్స్ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.