Janhvi Kapoor: పీరియడ్స్‌లో విపరీతమైన మూడ్ స్వింగ్స్.. అబ్బాయిలు అనుభవిస్తే.. జాన్వీ బోల్డ్ కామెంట్స్!
నటి జాన్వీ కపూర్ ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో పీరియడ్ పై గురించి మాట్లాడారు. అమ్మాయిలకు పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి అబ్బాయిలు క్షణం కూడా భరించలేరు. కానీ కొంతమంది పురుషులు ఆ నొప్పిని చులకనగా చూస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.