/rtv/media/media_files/2025/04/20/urvashi-stunning-in-green-photos-521151.jpg)
గ్లామరస్ దివా ఊర్వశీ రౌతేలా తరచూ సోషల్ లేటెస్ట్ ఫొటోలతో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/04/20/urvashi-stuns-in-green-photos-842686.jpg)
తాజాగా గ్రీన్ బాడీ ఖాన్ డ్రెస్ లో ఊర్వశీ స్టన్నింగ్ ఫోజులు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/04/20/urvashi-stunning-poses-in-green-796098.jpg)
ఇటీవలే ఉత్తరప్రదేశ్ తన పేరుపై దేవాలయం ఉందంటూ వివాదంలో చిక్కుకున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/04/20/urvashi-stunning-looks-in-green-507195.jpg)
తెలుగులో 'డాకు మహారాజ్' సినిమాలో బాలయ్య సరసన దబిడి దిబిడి పాటతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ఊర్వశీ
/rtv/media/media_files/2025/04/20/urvashi-rautela-stuns-in-green-photos-883562.jpg)
2015 మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నటి
/rtv/media/media_files/2025/04/20/urvashi-rautela-stuns-in-green-pics-115397.jpg)
ప్రస్తతం తెలుగు, హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న బ్యూటీ
/rtv/media/media_files/2025/04/20/urvashi-stunning-in-green-photos-521151.jpg)
2013లో 'Singh Saab the Great' బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది ఊర్వశీ telugu-news | latest-news | cinema-news