/rtv/media/media_files/2025/04/20/fbL4lESu8v5svvvcp0Hv.jpg)
Kajal Agarwal
హీరోయిన్ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కెరీర్ ఫస్ట్ నుంచి కాజల్ వరుస సినిమాలు చేస్తోంది. పెళ్లి అయిన తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం కాజల్ చేతిలో సినిమాలు తగ్గిపోయాయి. దీంతో కాజల్ స్పెషల్ సాంగ్స్‌కి ఒకే చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆఫర్లు లేకనే స్పెషల్ సాంగ్‌కి ఒకే చెప్పిందని పలువురు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
Recent Buzz is That #Peddi team is considering Kajal Aggarwal for a special song#Ramcharan#RC16#Buchibabusana#KajalAgarwalpic.twitter.com/u0DZUYc1fm
— Aadhiyan Tamil (@aadhiyan_Off) April 18, 2025
ఇది కూడా చూడండి:Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
మూవీ హిట్ కావడం పక్కా..
కాజల్ గతంలో జనతా గ్యారేజ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీలో సాంగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాజల్ గనుక స్పెషల్ సాంగ్ చేస్తే మూవీ కూడా పక్కా హిట్ అవుతుందని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి:TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు
ఇదిలా ఉండగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల గ్లింప్స్ కూడా విడుదల చేశారు. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి. మాస్ లుక్, శ్లాంగ్‌లో రామ్ చరణ్ యాక్టింగ్ పిచ్చేక్కించేశాడు. రామ్ చరణ్‌కు ఈసారి హిట్ రావడం పక్కా అని నెటిజన్లు అన్నారు.