Single movie: 'సిరాకైంది సింగిల్ బతుకూ'.. కిక్కిస్తున్న సింగిల్స్ సాంగ్!
శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'సింగిల్' నుంచి సెకండ్ సింగిల్ 'సిరాకైంది సింగిల్ బతుకూ' పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ నెంబర్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించగా..రాహుల్ సిప్లిగంజ్ పాటను పాడారు. ఈ చిత్రం మే 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.