సినిమా Chiranjeevi : మోదీ, చిరంజీవి మధ్య జరిగిన సంభాషణ ఇదే.. బయటపెట్టిన మెగాస్టార్! పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌లతో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఏం మాట్లాడారో తెలుపుతూ చిరంజీవి తాజాగా పోస్ట్ రూపంలో బయటపెట్టారు. అది తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి. By Anil Kumar 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ ప్రమాణ స్వీకారం..స్పెషల్ బస్సులో వచ్చిన మెగా కుటుంబం! టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో సభా వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తెల్లవారుజాము నుంచే చేరుకుంటున్నారు. పవన్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో మెగా ఫ్యామిలీ స్పెషల్ బస్సులో అక్కడికి చేరుకుంది. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: విజయవాడ చేరుకున్న చిరంజీవి కుటుంబం, రజనీకాంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధులు అందరూ ఒక్కొక్కరుగా విజయవాడకు చేరుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటంబసమేతంగా కొంతసేపటి క్రితమే విజయవాడకు వచ్చారు. మరోవైపు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గన్నవరం చేరుకున్నారు. By Manogna alamuru 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ramoji Rao: రామోజీ రావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు: చిరంజీవి ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించే సమయంలో ఆయన సలహాలు, సూచనల కోసం కలిసేవాడినంటూ ఆనాటి రోజులను గుర్తుకుచేసుకున్నారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi-Pawan Kalyan Video: చిరంజీవి ఇంటికి పవన్ కల్యాణ్.. ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసిన మెగా ఫ్యామిలీ! ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ తన భార్య పిల్లలతో కలిసి నేరుగా మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత తొలిసారి వచ్చిన పవర్ స్టార్ కు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 06 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi: రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టండి.. చంద్రబాబుకు చిరు ట్వీట్.! చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నంబర్-1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానంటూ అని ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi: నువ్వు గేమ్ ఛేంజర్ వి మాత్రమే కాదు.. పవన్ పై చిరంజీవి భావోద్వేగం.! టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. By Jyoshna Sappogula 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Lok Sabha Elections 2024: జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూ.ఎన్టీఆర్.. సెలబ్రెటీల ఓట్లు ఎక్కడంటే? రేపు ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్ఎన్ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితో పాటు వెంకటేష్, మహేష్ బాబు తదితర సెలబ్రెటీలు ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mega Family : పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా? తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే. By Bhavana 10 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn