/rtv/media/media_files/gSSp8KmtEyaIKWtBtpWA.jpg)
ప్రస్తుతం స్వీటీ ఎలాంటి ప్రాజెక్ట్స్ లో నటించడం లేదు. సోషల్ మీడియా నుంచి కాస్త గ్యాప్ తీసుకొని పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టారు.
/rtv/media/media_files/2024/11/07/PR3lN6d60rDK00z5GUkc.jpg)
ఈ క్రమంలో అనుష్క ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్- బాబీ కాంబోలో రాబోతున్న 'మెగా 158' మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
/rtv/media/media_files/S3CYqbh8hPRrdsDgwafz.jpg)
బాబీ టీమ్ అనుష్కను సంప్రదించింది కథ వినిపించగా.. ఆమెకు కూడా స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
/rtv/media/media_files/2024/11/07/bsFWNxhKdHO45EiNScWd.jpg)
ఈ వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అనుష్క- చిరంజీవి క్రేజీ కాంబో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
/rtv/media/media_files/gSSp8KmtEyaIKWtBtpWA.jpg)
తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించిన మెప్పించిన స్వీటీ.. ఇప్పటివరకు మెగాస్టార్ తో నటించలేదు. ఇది చిరంజీవితో అనుష్క నటించబోయే తొలి చిత్రం కానుంది.