Putin Modi Meeting: మోదీతో కారులో మాట్లాడి.. సీక్రెట్ లీక్ చేసిన పుతిన్
చైనాలో SCO సదస్సు సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే లిమోజిన్లో చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీతో ఏం మాట్లాడారు అనే రహస్యాన్ని పుతిన్ రష్యా మీడియాకు వెల్లడించారు.