నేషనల్ Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్ మణిపూర్‌లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh: చిన్నారులను పీక్కుతింటున్న తోడేళ్లు.. 9 మంది మృతి, 30 మందికి గాయాలు! తోడేళ్ల బెడదతో ఉత్తరప్రదేశ్ బహ్రెయిచ్ జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నెలన్నరలోనే తోడేళ్ల దాడిలో 9 మంది మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. చిన్నారులే టార్గెట్‌గా వేటాడుతుండగా రాత్రి పిల్లలను చీరలతో కట్టేసుకుంటున్నారు తల్లులు. తోడేళ్లకోసం ఫారెస్టు అధికారులు గాలిస్తున్నారు. By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cow Milk : పిల్లలకు ఆవు పాలు పట్టించడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..? నవజాత శిశువులకు ఆవు పాలు పట్టించడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఈ పాలలోని కాంప్లెక్స్ ప్రొటీన్, మినరల్స్ పిల్లలు సరిగ్గా జీర్ణించుకోలేరు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల సూచన. By Archana 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Scarlet Fever : చిన్నారుల్లో పెరుగుతున్న స్కార్లెట్ ఫీవర్.. నిర్లక్ష్యం చేయవద్దు! స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది. పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది. By Bhavana 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Tips : మట్టి తినే అలవాటు ఎందుకు వస్తుంది? మానసిక ఒత్తిడి కారణంగా, జింక్, రక్త హీనత, కాల్షియం లోపం వలన మట్టి రుచిని ఇష్టపడతారని నిపుణులు అంటున్నారు. ఇది ఒక రకమైన శారీరక, మానసిక వ్యాధి. నాలుగేళ్ల తర్వాత ఈ అలవాటు మానుకోకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిదని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KURNOOL: కసాయి తల్లి.. పసిపిల్లలను నీటి బకెట్లో ముంచి దారుణం ముక్కుపచ్చలారని ఇద్దరు కొడుకులను తల్లి బకెట్ నీళ్లలో ముంచి చంపిన ఘటన కర్నూల్ జిల్లాలో స్థానికులను కలిచివేసింది. హాల్వి గ్రామానికి చెందిన శారద.. భర్త రామకృష్ణ లేని సమయంలో వెంకటేశ్ (3), భరత్ (6 నెలలు)లను చంపి తాను ఆత్మహత్యకు పాల్పడగా చికిత్స పొందుతుంది. By srinivas 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smartphones : పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇస్తున్నారా ? పరిశోధకుల హెచ్చరిక..! పిల్లలు ఎక్కువసేపు స్మార్ట్‌ఫోన్ వాడితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఒకరోజులో నాలుగు గంటల కన్నా ఎక్కువసేపు స్మార్ట్ఫోన్లు వాడితే ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, దురాలవాట్లు పెరుగుతున్నాయని బయటపడింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: మోదీకొత్త ఫ్రెండ్స్‌ని చూశారా..పీఎం ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి! ప్రధాని మోదీ సరదాగా పిల్లలతో గడిపిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మోదీ పిల్లలతో కలిసి సరదాగా కాయిన్ గేమ్ ఆడారు. By Bhavana 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn