IPL 2025: CSK Vs MI మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్.. చెన్నై బౌలర్ వీడియో వైరల్!
ఆదివారం చెన్నై-ముంబై మధ్య జరిగిన మ్యాచ్లో బాల్ ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ జేబులోనుంచి ఏదో తీసి కెప్టెన్ రుతురాజ్ కు ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఫిక్సర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.