/rtv/media/media_files/2025/05/19/7qNXl8lCECpwvwL0uGx5.jpg)
తమిళ దర్శకుడు అట్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ డాక్టరేట్ ను ప్రకటించింది. 2025 జూన్ 14న ప్రదానోత్సవం చేయనున్నారు. ప్రస్తుతం అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నారు.
Director #Atlee To Receive An Honorary Doctorate (Honoris Causa) At The 34th Convocation Of Sathyabama Institute Of Science And Technology
— Trendswood (@Trendswoodcom) May 19, 2025
Date : 14th June
Venue: University Campus, Chennai@Atlee_dir 🎓🤝 pic.twitter.com/l1dHxEd2Vn