Crime News: మరో భర్త బలి.. మరిగే నూనె పోసి అతి కిరాతంగా హత్య చేసిన భార్య
చెన్నై కొళత్తూర్‌లో లక్ష్మీనగర్‌కు చెందిన ఖాదర్ బాషా(42)కు నిషాతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే ఖాదర్ ఎక్కువగా మద్యం సేవిస్తూ భార్యతో గొడవపడుతుంటాడు. ఇలానే ఖాదర్ తాగి వచ్చి భార్యతో గొడవపడటంతో మరిగిన నూనె తీసుకొచ్చి భర్తపై వేసి హత్య చేసింది.