మావోయిస్టులకు మరో దెబ్బ.. భారీ డంప్ స్వాధీనం!
మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ డంపు బయటపడింది. కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో సోన్పూర్-కోహ్కమెటా ప్రాంతంలో ఆయుధ సామాగ్రితోపాటు నిత్యవసర సరుకుల డంప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.