ఆంధ్రప్రదేశ్ Elections : లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల! లోక్‌సభ ఎన్నికలు తొలిదశ పోలింగ్ కు సంబంధించిన నోటిఫికేషన్ బుధవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.మొదటి షెడ్యూల్ లో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. By Bhavana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election Rules : రోడ్ షోల నిర్వహణపై ఎలక్షన్ కమిషన్ నయా రూల్.. ఆ రోజుల్లోనే.. ఎన్నికల ప్రచారం కోసం పార్టీల రోడ్ షోల నిర్వహణపై ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సెలవు రోజులు, ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయాల్లో రోడ్ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పేర్కొన్నారు. By KVD Varma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Elections : ఇవాళే ఎన్నికల షెడ్యూల్... ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల అవనుంది. మధ్యాహ్సం 3 గంటలకు సీఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటూ 5 రాష్ట్రాలకు ఎన్నికలు ఉండనున్నాయి. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి రానుంది. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసిన మోదీ.. ఏ క్షణంలోనైనా లిస్ట్ రిలీజ్! సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ దూకుడు పెంచారు. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల లిస్ట్‌పై కసరత్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే తొలి జాబితా సిద్ధమైందని తెలుస్తోంది. నిన్న మిడ్నైట్ బీజేపీ కీలక నేతలతో మీటింగ్ పెట్టిన మోదీ తొలి జాబితా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. By Trinath 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu EC: తెలంగాణలో ఉపఎన్నిక... షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..!! తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. By Bhoomi 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీలో నకిలీ ఓట్ల వివాదాలపై విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సాక్ష్యాలతో సహా దొంగ ఓట్లపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఎన్నికల్లో వినియోగించకుండా చూడాలని కోరినట్లు తెలిపారు. By Jyoshna Sappogula 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh:ఏపీకి కేంద్ర ఎన్నికల బృందం..రెండు రోజుల పాటు పర్యటన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌కి చేరుకుంది. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ పర్యటన కొనసాగనుంది. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Monsoon Seasons : ఈసీ, సీఈసీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం.. విపక్షాలు ఏమన్నాయంటే.. కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) , ఎన్నికల కమిషనర్ (ఈసీ) బిల్లు-2023 ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉందని విపక్షాలు వ్యతిరేకించినప్పటికీ..మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. By B Aravind 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నేడే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ..తొలి ఫలితం ఎక్కడినుంచంటే..? ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ నేడు జరగనుంది. భద్రాచాలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల నుంచి ఏదొక స్థానం ఫలితం మొదట రావచ్చని అంచనా. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచే తొలి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. By Bhoomi 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn