Viral News: ఇదేం ట్విస్ట్ మామా.. 7వ అడుగు వేస్తుండగా పెళ్లి రద్దు చేసుకున్న యువకుడు!
రాజస్థాన్లో అంగరంగవైభవంగా జరుగుతున్న పెళ్లి అనూహ్యంగా ఆగిపోయింది. ఆరు అడుగులు పూర్తి చేసి ఏడో అడుగు వేస్తుండగా మాజీ లవర్ ఫోన్ చేసింది. దీంతో ఆ యువకుడు వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. వధువు బంధువులు గొడవ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.