MMTS Trains: రెండు రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషనలో జరుగుతున్న అభివృద్ది పనుల కారణంగా శని, ఆదివారాల్లో వెళ్లాల్సిన కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.రైల్వే ప్రయాణికులు ఇతర రవాణా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-11T174610.436.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/trains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-82-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-28-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/asia-cup-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-2-3-jpg.webp)