తగలబడుతున్నHollywood.. షూటింగ్ లు బంద్.. స్టార్ నటీనటుల ఇళ్ళు కూడా
లాస్ ఏంజిల్స్ లో రెండు రోజు క్రితం కార్చిచ్చు అంటుకుంది. హాలీవుడ్ సినీ పరిశ్రమకు సంబంధిచిన చాలా మంది ఇళ్ళు, ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి.స్టార్ నటీనటులు బెన్ అప్లెక్, టామ్ హ్యాంక్స్ , మైల్స్ టెల్లర్, స్టీవెన్ స్పీల్ బర్గ్, సైతం రోడ్డు మీద నిలబడ్డారు.