BIG BREAKING: తెలంగాణ కేబినెట్ మీటింగ్ వాయిదా.. కారణమిదేనా?
తెలంగాణ కేబినెట్ వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం.. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. జులై 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.