/rtv/media/media_files/2025/07/25/telangana-cabinet-postponed-to-july-28-2025-07-25-10-20-17.jpg)
Telangana Cabinet postponed to July 28
తెలంగాణ కేబినెట్ వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం.. ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు. జులై 28న మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. AICC ఓబీసీ మీటింగ్‌లో పాల్గొనేందుకు మంత్రులు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి అక్కడ ఉన్నారు. ఇక ఓబీసీ మీటింగ్‌లో ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ ఈరోజు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: రాజస్థాన్ లో దారుణం.. కూలిన స్కూల్ బిల్డింగ్..నలుగురు మృతి