Stock Market Today: జీఎస్టీ శ్లాబ్ ల మార్పు.. పండుగ చేసుకుంటున్న స్టాక్ మార్కెట్
జీఎస్టీ శ్లాబ్ లను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ మీద పడింది. దీంతో సెన్సెక్స్ ఈరోజు సర్రున పైకెగిసింది. 600 పాయింట్ల లాభంతో 81,144.34 ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 150 పాయింట్లు పెరిగి 24,860 పైన ట్రేడవుతోంది.