Jasprit Bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. బుమ్రా రిటైర్మెంట్!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్ నుండి త్వరలో రిటైర్ అయ్యే అవకాశం ఉందని మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. బుమ్రా శరీరం సహకరించడం లేదని, అతను తన పూర్తి సామర్థ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడని కైఫ్ అన్నారు.