ఆంధ్రప్రదేశ్ Telangana : కేఆర్ఎంబీ ఇష్యూపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం! కేఆర్ఎంబీ ఇష్యూపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాలతోపాటు ప్రాజెక్ట్‌ల అప్పగింత వివాదంపై క్లారిటీ ఇవ్వనున్నారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kishan Reddy: కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్లు దోపిడీ చేశారు: కిషన్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం హయాంలో దేశంలో రూ.12 లక్షల కోట్లు దోపిడి చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో మంత్రులు జైల్లో ఉన్నారంటూ విమర్శించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. By B Aravind 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bontu Rammohan : మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్.. పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన! బీఆర్ఎస్ పార్టీ మార్పుపై బొంతు రామ్మోహన్ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను ఏపార్టీలోనూ జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకోలేదన్నారు. మల్కాజ్ గిరి లేదా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ తనకు కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. By Bhoomi 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. తాటికొండ రాజయ్య రాజీనామా! గులాబీ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో చర్చలు జరిపిన రాజయ్య ఈ నెల 10న అధికారికంగా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. By Trinath 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవడ్రా అన్నది అంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Marri Janardhan Reddy బీఆర్ఎస్ కు పెద్ద షాక్..మర్రి జంప్! మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు.పార్లమెంట్ టికెట్ ఆశిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్ గిరి లోక్ సభ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు మర్రి ప్రయత్నాలు చేస్తున్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం.. ! తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 8 వ సారి ఎమ్మెల్యేగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కర్ర సాయంతో ఆయన కార్యాలయానికి వచ్చారు. రెండు నెలల తరువాత అసెంబ్లీకి రావడంతో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR : నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం 8 వ సారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలు దాటిన తరువాత ఆయన స్పీకర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోనున్నారు. By Bhavana 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medchal: వాళ్లంతా ఆయన మోచేతి నీళ్లు తాగి పైకొచ్చారు.. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులకు పాలన అనుభవం లేక తెలంగాణ రాష్ట్రం ఆగమాగం అవుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీలో ఒకరు చంద్రబాబు తొత్తుగా ఉంటే మరికొందరు రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ పైకొచ్చిన వాళ్లే ఉన్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn