బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సాయంత్రం వరకు వైద్యులు ఆమెకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించనున్నారని తెలుస్తుంది.
కాగా.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో తీహార్ జైలులో ఉన్నప్పటి నుంచే కవిత పలు రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి
ఈ నేపథ్యంలో అప్పట్లో ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు కూడా నిర్వహించగా.. కవిత గైనిక్ సమస్య తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read: పండగ వేళ పెరిగిన గ్యాస్ ధరలు..!
Follow Us