Asaduddin: కేసీఆర్ నిజం చెప్పండి.. విలీనంపై అసదుద్దీన్ సూటి ప్రశ్న!
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నారా? లేదా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారా? చెప్పాలంటూ కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.