TG-AP: చంద్రబాబును మెచ్చుకున్న కేటీఆర్.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని రూ.లక్ష కోట్లు డిమాండ్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.