Telangana: హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదన్న కోమటిరెడ్డి
బీఆర్ఎస్ అంటేనే అబద్దాలకు పుట్టినిల్లని..హరీశ్ రావు ఓ డమ్మీ నాయకుడు అంటూ తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటాల తూటాలను విసిరారు. బడ్జెట్‌పై ప్రసంగం సమయంలో హాఫ్ నాలెడ్జ్ అంటూ కోమటిరెడ్డి, హరీశ్ రావు పరస్పరం విమర్శలు చేసుకున్నారు.