BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందిన నలుగురు BRS మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇటీవల నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సైతం నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. By Nikhil 12 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ సిట్ దూకుడు పెంచింది. తాజాగా బీఆర్‌ఎస్‌కు చెందిన మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే లింగయ్యను విచారించిన తర్వాత ఆ నలుగుర్ని పిలిచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదనపు ఎస్పీ తిరుపతన్నతో కాంటాక్ట్‌లో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. #rtv #ex mla lingaiah #brs #phone-tapping-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి