TG MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందుకే ఓడాం.. మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటయ్యాయని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును స్వీకరిస్తున్నామన్నారు. అభ్యర్థిని ఎందుకు నిలబెట్టలేదో BRS చెప్పాలన్నారు.