KTR సంచలన వ్యాఖ్యలు.. 6 నెలల్లో 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఖాయం!
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాబోయే 6 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని KTR ధీమా వ్యక్తం చేశారు.