BIG BREAKING: బీఆర్ఎస్ కీలక నేత మృతి.. కేసీఆర్ సంతాపం!
అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగమణి మరణం పట్ల సంతాపం ప్రకటించారు.