Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
హరీష్‌రావు కేటీఆర్ కింద పనిచేయడంతో గొప్ప ఏముందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొప్పుల ఈశ్వర్, రసమయి కింద పనిచేస్తే అది గొప్ప అన్నారు. వారి ఇంట్లో ఎవరి కింద ఎవరూ పనిచేసినా ఒకటే కదా అన్నారు. కేటీఆర్, హరీష్‌రావులు బిల్లా రంగాలని ఏద్దేవా చేశారు.