బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రోజుకు ఒక అప్డేట్ తో వస్తే చచ్చిపోతారు అన్ని మూసుకొని మీ పనులు మీరు చేసుకోవాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం కవిత టీమ్ నుంచే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ట్వీట్ చేశారు.
నవంబర్ 11న పోలింగ్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. 14న కౌంటింగ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 21. నామినేషన్ల పరిశీలనకు ఆఖరి తేదీ 22. విత్ డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్. ఈ నెల 24. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే.. అనారోగ్య కారణాలతో జూన్ 8న ఆయన కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
Kavitha : బీఆర్ఎస్ గెలిచేది లేదు చచ్చేది లేదు.. కవిత సంచలన కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీపై మరోసారి కవిత టీమ్ సంచలన కామెంట్స్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచేది లేదు చచ్చేది లేదంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kavitha