By Elections: తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మాంచి జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోయినా, ఈ పోరాటంలో తాము నైతికంగా గెలిచామని వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ తో పాటుగా ఈవీఎం తొలి రౌండ్ లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. షేక్ పేట్ డివిజన్ లో కాంగ్రెస్ అధిక్యం కొనసాగుతోంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మొదలైంది.
దేశంలోనే తొలిసారిగాఎన్నికల్లో అక్రమాలను పర్యవేక్షించడానికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మోహరించిన ఆరు నిఘా డ్రోన్లను గుర్తుతెలియని దుండగులు గాలిపటాలను ఉపయోగించి కూల్చివేయడం సంచలనం సృష్టించింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు కేవలం 9.2 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రచారం చేశాయి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం డోర్ టు డోర్ ప్రచారం చేశారు.