MLC Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!
కవితను సస్పెండ్ చేస్తే ఆమె ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొదటినుంచి ఆమె పార్టీ నుంచి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ జాగృతి పేరుతోనే ఆమె కొత్త పార్టీని పెట్టనున్నట్లుగా తెలుస్తోంది.