BIG BREAKING: BRS పార్టీని లైట్ తీసుకోండి.. KTRతో విభేదాలు ఒప్పుకున్న కవిత
BRS ఎమ్మెల్సీ కవిత పార్టీలో అంతర్గత విభేదాల గురించి మరోసారి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అన్న కేటీఆర్, ఆమె మధ్య ఉన్న విభేదాల గురించి మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
Formula-E Race Case : కేటీఆర్ కు నోటీసులు.. కవిత ఫైర్!
ఫార్ములా- ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా నోటీసులు జారీ చేశారని మండిపడింది.
కవితకు సపోర్ట్‌గా బీజేపీ MLA రాజాసింగ్.. సొంత పార్టీపై సంచలన ఆరోపణలు
సొంతపార్టీపై మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పెద్ద ప్యాకేజీ దొరికితే BJP నేతలు BRSతో కలిసిపోతారని కవిత అన్న మాటలు వందశాతం నిజమేనని గోషామహల్ ఎమ్మెల్యే సమర్థించారు. వచ్చే ఎన్నికల్లో BJP అభ్యర్థులని డిసైడ్ చేసేది BRSయే అని అన్నారు.
BIG BREAKING: కేటీఆర్ కు కవిత సపోర్ట్
ఫార్ములా ఈ కార్ రేస్‌లో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Harish rao : కవిత ఇష్యూపై హరీష్ రావు షాకింగ్ రియాక్షన్ !
కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ కవిత ఇష్యూపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్ .. కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.
BIG BREAKING: కేసీఆర్ చుట్టూ 2 దెయ్యాలు.. కవిత షాకింగ్ కామెంట్స్
BRSలో సంచలనంగా మారిన కవిత లేఖ గురించి ఆమె క్లారిటీ ఇచ్చారు. పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నారు. కేసీఆర్‌కు లేఖ తానే రాసినట్లు ఆమె ఒప్పుకున్నారు.
BRS MLC Kavitha : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్ననాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నిప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనిఎమ్మెల్సీకవిత అన్నారు. ఈరోజు కవిత ఖమ్మం సబ్ జైల్లోరిమాండ్లోఉన్నబీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ ను పరామర్శించారు.