BIG BREAKING: భారత్-బ్రిటన్ మధ్య కీలక ఒప్పందం.. ఇక ఫ్రీ ట్రేడ్!
భారత్, బ్రిటన్ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఇరు దేశాధినేతలు ఈ ఒప్పందంపై సంతకం చేశారు. దీనివల్ల ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణకు బాగా ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు దేశాధినేతలు అధికారిక ప్రకటన చేయనున్నారు.