Britan: యూకేలో డేంజర్ జోన్లో భారతీయులు
బ్రిటన్లో ముగ్గురు పిల్లలను చంపారని మొదలైన గొడవలు ఇంకా ఆగడం లేదు. ఇంతకు ముందు ముస్లిమ్లను మాత్రమే టార్గెట్ చేసిన అల్లరి మూకలు, ఆందోళనకారులు ఇప్పుడు దక్షిణాసియా ముఖ్యంగా భారతీయుల మీద కూడా దాడులు చేస్తున్నారు.