వైరల్Google Maps: గుడ్డిగా గూగుల్‌ని నమ్మిన ఫ్యామిలీ.. చివరికి ఏం జరిగిందంటే? హిమాచల్ ప్రదేశ్ నలగఢ్‌కు చెందిన వారు ఉనాకు కారులో వెళ్తున్నారు. మెయిన్ రోడ్డుపై ప్రయాణించకుండా గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అవుతూ దభౌతా బ్రిడ్జ్ రూట్లో వెళ్లారు. 2ఏళ్ల క్రితం వరదల కారణంగా వంతెన కొట్టుకుపోయింది. ఆ నదిలో పడిపోయి కారు కొట్టుకుపోయింది. By K Mohan 06 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Railway Bridge: 90 డిగ్రీల వంతెన.. ఏడుగురు ఇంజినీర్లపై వేటు మధ్యప్రదేశ్‌లో ఇటీవల నిర్మించిన ఓ రైల్వే బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించడం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. తాజాగా ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేసింది. By B Aravind 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంMadhya Pradesh : ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఫ్యామిలీలో ఎనిమిది మంది మృతి! మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. By Krishna 22 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appవరద ఉధృతికి కొట్టుకుపోయిన జీడి రేవు వంతెన By RTV Shorts 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBihar : కుప్పకూలిన మరో వంతెన! బీహార్ లో గత కొంతకాలంగా ఏదోక చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.తాజాగా మూడోసారి ఖగారియాలోని అగువానీ- సుల్తంగంజ్ మధ్య గంగా నది పై నిర్మిస్తున్న నాలుగు లైన్ల వంతెన పిల్లర్ స్లాబ్ నిర్మాణం గంగా నదిలో పడి పోయింది. By Bhavana 17 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMumbai : అటల్ సేతుపై పగుళ్ళు.. విరుచుకుపడుతున్న కాంగ్రెస్ ముంబయ్‌లో అత్యంత ప్రతిస్టాత్కంగా నిర్మించిన అటల్ సేతు మీద పెద్దఎత్తున పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇది ప్రారంభించి ఆరు నెలలు అయినా గడవక మందే పగుళ్ళు రావడంతో..దీని నిర్మాణ పనుల మీద కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. By Manogna alamuru 21 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBihar: ప్రారంభించకుండానే కూలిన బ్రిడ్జి..కోట్ల రూపాయలు నీళ్ళపాలు బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టారు. కానీ అది వాడకుండానే కూలిపోయింది. బీహార్‌లో అరారియా జిల్లాలోని బక్రానది మీద నిర్మించిన వంతెన కూలిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Manogna alamuru 18 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్BRIDGE: ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన వంతెన! ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత భయంకరమైన వంతెనలలో ఒకటి, ప్రజలు దీనిని ముట్టుకోవటానికే చాలా భయపడతారు. కొందరు సాహసించి వంతెన దాటిన వారు తిరిగి వస్తున్నప్పుడు భయంతో చెమటలు పట్టేంత భయంకర వంతెన ఇది. By Durga Rao 29 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంవిషాద ఘటన.. మృతదేహంతో వాగు దాటిన గ్రామస్తులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని రాయనపేటలో విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వివాహిత మృతి చెందింది. కాగా వాగులో మృతదేహాన్ని మోస్తూ వాగు దాటించారు గ్రామస్తులు. By Karthik 06 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn