Delhi AIIMS News: ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అరుదైన ఆపరేషన్.. పొట్టలోని 2 కాళ్లు తొలగింపు
ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన 17 ఏళ్ల బాలుడు 4 కాళ్లతో పుట్టాడు. పొట్ట భాగంలో అదనంగా మరో 2 కాళ్లు వేలాడుతున్నాయి. దీన్ని అసంపూర్ణ కవలలుగా పిలుస్తారని వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల బృందం బాలుడికి ఆపరేషన్ చేేసి అదనంగా ఉన్న కాళ్లు తొలగించారు.
/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
/rtv/media/media_files/2025/02/27/b2SP6vfOmCNDRteu2FRz.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/media_files/2025/02/21/YxrADq8v1t4PdAGjswA4.jpg)
/rtv/media/media_files/2025/02/21/QV65X6xCNi5Sz4MAyIjY.jpg)
/rtv/media/media_files/2025/02/20/WXsKw2gqwx2z5FVpofC2.jpg)
/rtv/media/media_files/2025/02/20/k9EpICLjNnS7sUsalhgc.jpg)
/rtv/media/media_files/2025/02/20/fdNiaQ4esfZdvtbAU47H.jpg)