Mumbai Airport: ముంబయి ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు.. తీరా వెళ్లిచూస్తే ?
ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో బాంబు పెట్టామని.. త్వరలో భారీ పేలుడు జరగబోతోందని ఓ కాల్ చేసి బెదిరించాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్టుకు వచ్చిన బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టగా ఏమీ లేదని తేల్చారు.