Easyjet Flight: ఫ్లైట్‌లో ప్రయాణీకుడు హల్‌చల్.. ‘ట్రంప్‌ చావు..  బాంబుతో పేల్చేస్తా’

గాల్లో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. విమానాన్ని గాల్లో ఉండగానే బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు వేశాడు. దీంతో ప్రయాణీకులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్‌ నుంచి గ్లాస్గో వెళ్తున్న ఈజీ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
flight man

గాల్లో ఉన్న విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. విమానాన్ని గాల్లో ఉండగానే బాంబుతో పేల్చేస్తానంటూ కేకలు వేశాడు. దీంతో ప్రయాణీకులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లండన్‌ నుంచి గ్లాస్గో వెళ్తున్న ఈజీ జెట్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఫుటేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ప్రయాణీకుడు.. అమెరికాకు మరణం, ట్రంప్‌కు మరణం అని అరుస్తున్నాడు. తర్వాత అతను అల్లాహు అక్బర్ అనే అరబిక్ పదం అరవడం ప్రారంభించాడు. దీంతో ఇతర ప్రయాణీకులు అతన్ని బిగ్గరగా పట్టుకొని బంధించారు. ఇది ఆదివారం ఇంగ్లాండ్‌లోని లూటన్ నుంచి స్కాట్లాండ్‌కు వెళ్తున్న ఈజీజెట్ విమానంలో జరింగింది. ఓ ప్రయాణీకుడు బాంబు వేస్తానని బెదిరించడంతో ఫ్లైట్ దారి మళ్లించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read :  అమ్మతనాన్ని అమ్ముకుంటున్న IVF సెంటర్లు.. ఆ చీకటి దందా షాకింగ్ సీక్రెట్స్ ఇవే!

Bomb Threat By Passenger

Also Read :  అయ్యో బిడ్డా.. షటిల్ ఆడుతూనే గుండెపోటుతో! లైవ్ వీడియో వైరల్

ఆ వ్యక్తి ‘అమెరికా చావు.. ట్రంప్‌ చావు’ అంటూ తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సాటి ప్రయాణీకులు కొందరు ముందుకు వచ్చి అతన్ని బంధించి విమానం ల్యాండ్‌ కాగానే పోలీసులకు అప్పగించారు.

Also Read :  ఆ ఎసిడిటీ టాబ్లెట్లతో క్యాన్సర్ ముప్పు.. కేంద్రం షాకింగ్ ప్రకటన!

Also Read :  'మైసా' మొదలైంది.. పూజ సెర్మనీలో రష్మిక డాన్స్ ఫొటోలు వైరల్!

Bomb Threat News | Bomb threat latest | bomb-threat | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు