Hyderabad: హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు
HYDలోని పాతబస్తీలో సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్టు ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో వెంటనే కోర్టు కార్యకాలాపాలు నిలిపివేశారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు.