Sitaare Zameen Par: భారత్- పాక్ టెన్షన్.. అమీర్ ఖాన్ సినిమా వాయిదా.?
భారత్- పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో స్టార్ హీరో అమీర్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’ ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. దేశ సైనికుల పట్ల గౌరవం , దేశ ఐక్యతకు సహకరించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీమ్ తెలిపింది.