Deepika Padukone : దీపిక పదుకుణేకు కేంద్రం కీలక బాధ్యతలు!
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
బాలీవుడ్ నటి, మానసిక ఆరోగ్యం పట్ల గళమెత్తే దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి 'మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా' (Mental Health Ambassador) ఆమెను నియమించింది.
జాన్వీకి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో జాన్వీ ఎద అందాలు ఆరబోస్తూ క్లీవేజ్ డ్రెస్ ధరించింది. అంతేకాదు వీడియోలో ఓ వ్యక్తి జాన్వీని లిప్ కిస్ చేస్తున్నట్లుగా కనిపించింది.
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ లెజెండరీ నటి సంధ్య శాంతారామ్ నేడు 94 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ముంబైలోని శివాజీ పార్క్ ప్రాంతంలో ఉన్న వైకుంఠ ధామ్‌లో ఆమె అంత్యక్రియలు తాజాగా పూర్తయ్యాయి.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన 13 ఏళ్ల కూతురు ఆన్లైన్ గేమ్‌లో సైబర్ నేరగాడి వేధింపులకు గురైందని వెల్లడించారు. అపరిచితుడు ఆమెను నగ్న చిత్రాలు పంపమని అడిగాడని అన్నారు. ఇది పెరుగుతున్న సైబర్ క్రైమ్ ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు.
బాలీవుడ్ నటి కాజోల్ దుర్గా పూజకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. పూజా మండపం వద్ద ఓ వ్యక్తి ఆమెను అనుచితంగా తాకాడు. ఈ ఊహించని పరిణామంతో కాజోల్ ఒక్కసారిగా షాకయ్యారు. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ జంట ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమకు సంబంధించిన నకిలీ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు ప్రసారమవుతున్నాయంటూ యూట్యూబ్, దాని మాతృ సంస్థ గూగుల్‌పై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు.
బాలీవుడ్ నటి కరిష్మా శర్మ ముంబైలో కదులుతున్న లోకల్ రైలు నుండి దూకి గాయపడ్డారు. తన స్నేహితులు రైలు ఎక్కలేదని గమనించి భయంతో ఆమె దూకేసింది. ఈ ఘటనలో ఆమె వెన్ను, తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె అభిమానులను ప్రార్థనలు కోరారు.
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 120మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లద్దాక్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది.