Huma Qureshi : ఢిల్లీలో దారుణం.. నటి హుమా ఖురేషి సోదరుడు హత్య!
దేశరాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. బాలీవుడ్ నటి హుమా ఖురేషికి చెందిన కజిన్ సోదరుడు ఆసిఫ్ ఖురేషి నిజాముద్దీన్ ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యారు. ఘటనకు కారణం పార్కింగ్ స్థలం విషయంలో జరిగిన గొడవేనని తెలుస్తోంది.