Boat Accident: ఘోర ప్రమాదం.. 50 మంది దుర్మరణం
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని మబండక సమీపంలోని నదిలో ప్రయాణికులు పడవ మునిగిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 50 మందికి పైగా మృతి చెందారు. మొత్తం 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఈ పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మునిగిపోయింది.