Latest News In Telugu Brij Bhushan: ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన బ్రిజ్ భూషణ్.. ఎందుకంటే ? మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు. మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rajya Sabha: రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో ఎన్డీయే ఏకగ్రీవం రాజ్యసభ ఉపఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈనెల 21వరకు దీని కోసం నామినేషన్లు స్వీకరించారు.ఇందులో తొమ్మిది స్థానాల్లో బీజేపీ,రెండు స్థానాల్లో ఎన్సీపీ, ఆర్ఎల్ఎం అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అలాగే తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఎన్నికయ్యారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggaredy: మోదీకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్.. వచ్చే ఎన్నికల్లో విలీనం ఖాయం: జగ్గారెడ్డి! బీజేపీలో బీఆర్ఎస్ విలీనం హామీతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. విలీనం చేయకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయన్నారు. మోదీకి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే అని, కవిత లిక్కర్ మాఫియా క్వీన్ అంటూ విమర్శలు గుప్పించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG : కబ్జా కోరల్లో తుమ్మల చెరువు.. రాత్రికి రాత్రే 8 ఎకరాలు మాయం..! మహేశ్వరంలోని తుమ్మల చెరువును కబ్జా చేశారని బీజేపీ నేత అందెల శ్రీరాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి సబితా అండతో కొందరు విచ్చలవిడిగా కబ్జాలు చేశారన్నారు. 8 ఎకరాల తుమ్మల చెరువును రాత్రికి రాత్రే మాయం చేశారని ఆరోపించారు. By Jyoshna Sappogula 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jharkhand: ఈనెల 30న బీజేపీలోకి చంపయ్ సోరెన్.. ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఈ నెల 30న బీజేపీలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత అధికారికంగా కన్ఫామ్ చేశారు. రీసెంట్‌గానే చంపయ్ సోరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. By Manogna alamuru 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emergency : చిక్కుల్లో కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ'.. విడుదల ఆపేయాలని ఎంపీ లేఖ కంగనా రనౌత్ లేటెస్ట్ ఫిల్మ్ 'ఎమర్జెన్సీ' విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. పంజాబ్ ఎంపీ సరబ్ జిత్ సింగ్ ఖల్సా ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. సిక్కులను తప్పుగా చూపించారని ఆరోపించారు. సినిమా విడుదలను ఆపేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. By Archana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అలా చేస్తే ఊరుకోం.. హైడ్రా కూల్చివేతలపై ఈటల కీలక వ్యాఖ్యలు.. నగరంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడం సంతోషమే కానీ.. సామాన్యులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేకే వాళ్లని డైవర్ట్ చేయడానికి హైడ్రాను ముందు పెట్టారని ఆరోపించారు. By B Aravind 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పందం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ వీలీనం చేసేందుకు ఢిల్లీలో ఒప్పందం జరిగినట్లు ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు. By B Aravind 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా! చంద్రబాబు, నితీష్ కుమార్ దయతోనే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని సీపీఐ నారాయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By srinivas 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn