New Update
/rtv/media/media_files/2025/10/11/bjp-state-chief-ramchanra-rao-2025-10-11-20-43-57.jpg)
BJP High Command Rejects State Chief Ramchanra rao Proposal for Additional Posts
బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు ఆఫీస్ బేరర్స్ అదనపు పోస్టులు ఇవ్వాలని ఇటీవల బీజేపీ హైకమాండ్ ముందు ప్రతిపాదన పెట్టి సంగతి తెలిసిందే. తాజాగా హైకమాండ్ రామచంద్ర రావుకు షాకిచ్చింది. ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. అంతేకాదు అధికార ప్రతినిధులు కూడా జంబో టీంగా ఉండొద్దని సూచనలు చేసింది. పరిమిత సంఖ్యలోనే ప్రతినిధులను తీసుకోవాలని చెప్పింది.
తాజా కథనాలు