MLA Harish Rao: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే.. హరీష్ రావు ఫైర్
మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా కాంగ్రెస్ లాగా మాట తప్పిందని విమర్శించారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని.. కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తొస్తున్నారని ఫైర్ అయ్యారు.