Revanth Reddy : తెలంగాణ(Telangana) లో బీజేపీ(BJP) కి ఆదరణ బాగా పెరుగుతోందని అన్నారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy). బీజేపీపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం బాగా పెరిగిపోయిందని పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉన్న విషయాన్ని కూడా రేవంత్‌రెడ్డి మర్చిపోయారని విమర్శించారు. జర్నలిస్టులను జైలులో వేస్తాననటం.. సీఎం గర్వానికి నిదర్శనం అని అన్నారు. తిట్లు, కొత్త కొత్త అబద్ధాల కోసం పరిశోధన బృందాలను రేవంత్ రెడ్డి నియమించుకున్నారని ఆరోపించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy : రేవంత్‌లో అసహనం పెరిగిపోతుంది.. కిషన్‌రెడ్డి సెటైర్లు
TG: రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ చూసి సీఎం రేవంత్ రెడ్డికి అసహనం బాగా పెరిగిపోయిందని అన్నారు కిషన్ రెడ్డి. సీఎం హోదాలో ఉన్న విషయాన్ని కూడా రేవంత్‌రెడ్డి మర్చిపోయారని విమర్శించారు. బీజేపీపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారని తెలిపారు.
Translate this News: